వాగుడు కాయలందరికీ మనస్కారం...కొత్త సమత్సరంలో ఎరైటీగా...
మా వూళ్ళో నన్ను సిన్నప్పట్నుండి పెంచిన 'పాపులమ్మ ' ఉంది.
ఆమెను అమ్మ అంటే శానా కుశాల ... మల్లీ పాపులమ్మ అంటే కోపమొచ్చేస్తింది.
ఆమెకు సదువు రాదు కాబట్టి ఇక్కడ పాపులమ్మ ఆనేశినా నాకేం బాదలేదు.
అందురూ న్యూఇయర్ కు రెడీ అయిపోతావుంటే నా దగ్గరికొచ్చింది.
" ఒరే జనవరి పస్టు ఎన్నో తేదీ వొస్తిందొ చెప్తే అంగిడి సామాన్లు శానా తెచ్చుకుంటా సంత నించి " అడిగింది.
ఈ అమాయకత్వం ఇంకా పల్లెల్లో ఉంది కాబట్టే పల్లె కంత అందం..సొగసు.
5 comments:
:))))) nice one
ఇట్లగాదుగానీ,కతల్రాసేయ్ అమ్మీ బాగుంటాయి.
బాగుంది. కానీ పాపులమ్మ అనే పేర్లోని కథా కమీమిషు ఏంటో కూడా చెప్పొద్దూ?
Naaku telusandi January 1st Enno taareeku vastondi ani. Mee blaagu date 5th Jan 2009 Kaabatti January 1st 5th Jan vastundandi!
Cheers
http://www.varudhini.tk
zilebi.
bagundamma jhansamma nee blogu...
Post a Comment